డాన్ శాండీ దర్శకత్వంలో జీవా హీరోగా, షాలినీ పాండే హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా గొరిల్లా. ఈసినిమాను గంగా ఎంటర్టైన్మెంట్స్, ఆల్ ఇన్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జూన్ 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా కోసం థాయ్ల్యాండ్లోని సాముట్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందిన కాంగ్ అనే గొరిల్లాను ఉపయోగించారు. కాగా ఇంకా ఈ సినిమాలో రాధా రవి, యోగిబాబు, రాజేంద్రన్, రాందాస్, సతీష్, వివేక్ ప్రసన్నతదితరులు కీలక పాత్రల్లో నటించగా.. శ్యామ్.సి.ఎస్. సంగీతం అందిస్తున్నారు. కెమెరా: ఆర్.బి.గురుదేవ్, ఎడిటింగ్: ఆంథోని. ఎల్.రూబెన్, నిర్మాత: గంగా శబరీష్ రెడ్డి, రచన – స్క్రీన్ప్లే: డాన్ శాండే, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఉమేష్.టి.ప్రణవ్.
[subscribe]
[youtube_video videoid=N9mqvyB-Xbw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























