ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో క‌ళ్యాణ్‌రామ్‌?

Kalyan Ram To Act In A Family Entertainer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kalyan Ram New Movie Updates,Kalyan Ram Next Film With Family Entertainer,Kalyan Ram Upcoming Films,Hero Kalyan Ram Next Film details
Kalyan Ram To Act In A Family Entertainer

ఓ వైపు క‌థానాయ‌కుడిగా రాణిస్తూనే… మ‌రోవైపు నిర్మాతగానూ ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మిస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఇటీవల ‘118’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన క‌ళ్యాణ్‌… ప్రస్తుతం సోషియో ఫాంటసీ ఫిలిమ్‌ ‘తుగ్లక్’లో క‌థానాయ‌కుడిగా నటిస్తున్నాడు. ఇది సెట్స్‌పై ఉండగానే మరో సినిమాలో నటించేందుకు క‌ళ్యాణ్ రామ్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… ‘శతమానం భవతి’(2017) చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న‌ దర్శకుడు సతీష్ వేగేశ్న… తాజాగా క‌ళ్యాణ్ రామ్‌కి ఓ స్క్రిప్ట్ వినిపించాడ‌ట‌. కుటుంబ బంధాల నేప‌థ్యంలో సాగే ఈ క‌థ న‌చ్చ‌డంతో… క‌ళ్యాణ్ కూడా ఈ సినిమా చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాడ‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే క‌ళ్యాణ్ రామ్‌, స‌తీష్ వేగేశ్న కాంబినేష‌న్ మూవీపై క్లారిటీ వ‌స్తుంది.

[subscribe]

[youtube_video videoid=5WbPq3qjJHE ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.