తెలుగు, తమిళ భాషల సక్సెస్ ఫుల్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ ,కామెడీ డ్రామా ఓ బేబీ మూవీ జూన్ లో రిలీజ్ కానుంది. ఓ బేబీ ప్రమోషన్స్ లో భాగంగా మే 21 వ తేదీ ఫస్ట్ లుక్ రిలీజయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ రోజు( 25వ తేదీ ) టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ ను చూసిన ప్రేక్షకులు ఓ బేబీ మూవీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయనుందనే అభిప్రాయం వెలిబుచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్ బ్యానర్స్ పై నందినీ రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత కథానాయిక గా , నాగశౌర్య, సీనియర్ నటి లక్ష్మి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటించిన మూవీ ఓ బేబీ , సౌత్ కొరియన్ మూవీ మిస్ గ్రానీ ప్రేరణ తో రూపొందింది. మిక్కీ J మేయర్ సంగీతం అందించారు.
[subscribe]
[youtube_video videoid=WkduVm-h__4]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























