బస్తీమే సవాల్ -RGV

RGV Announces Press Meet In Andhra Pradesh,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RGV Press Meet in Vijayawada,Lakshmi's NTR RGV Press Meet,Lakshmi's NTR Movie Latest Updates,Lakshmi's NTR Press Meet Live News,RGV Lakshmi's NTR Press Meet Held in AP
RGV Announces Press Meet In Andhra Pradesh

రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో లక్ష్మీస్ NTR మూవీ రూపొందింది. లక్ష్మీస్ NTR మూవీప్రెస్ మీట్ నిర్వహించడానికి విజయ వాడ వెళ్ళిన RGV ని పోలీసులు అడ్డుకుని, విజయవాడ లో అడుగు పెట్టకుండా చేసిన విషయం తెలిసిందే. పోలీసులు అడ్డుకునేలా చేసింది CM చంద్రబాబు నాయుడు అని RGV ఆరోపణ. ఎన్నికలలో చంద్రబాబు పరాజయం పొందడంతో RGV ఆయన పై సవాల్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎక్కడయితే మాజీ CM చంద్రబాబు నాయుడు తనను అరెస్ట్ చేయించి విజయవాడ నుండి వెళ్ళగొట్టారో అదే పైపుల రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద మే 26 వ తేదీ సాయంత్రం 4గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నామని, బస్తీమే సవాల్ అంటూ RGV ట్వీట్ చేశారు. తాను నిర్వహించే ప్రెస్ మీట్ కు ఎన్టీఆర్ నిజమైన అభిమానులకు బహిరంగ ఆహ్వానం .. జై జగన్ అని ట్వీట్ చేశారు.

[subscribe]

[youtube_video videoid=xtnmRZ9_bzg]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 6 =