రన్ రాజా రన్, శతమానం భవతి, మహానుభావుడు వంటి ఘన విజయం సాధించిన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ఏర్పరుచుకున్న హీరో శర్వానంద్, ఇతర యంగ్ హీరోల వలే ఇతర భాషలలో తన మార్కెట్ పెంచుకోవాలనుకుంటున్నారు. సురేష్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని , తమిళ్ సూపర్ హిట్ మూవీ 96 తెలుగు రీమేక్
మూవీ షూటింగ్ లో శర్వానంద్ జాయిన్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ దర్శకత్వం లో శర్వానంద్, సమంత జంటగా రూపొందుతున్న 96 తెలుగు రీమేక్ మూవీ షూటింగ్ కెన్యా దేశంలో జరుగుతుంది. ఈ మూవీ ని ఆగస్ట్ లో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. శర్వానంద్ హీరోగా పలు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయి. వాటిలో ఒక తమిళ మూవీ కూడా ఉంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషలలో రూపొందనున్న మూవీ కి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ తమిళ, తెలుగు భాషలలో
ఏకకాలం లో రిలీజ్ కానుంది.
[subscribe]
[youtube_video videoid=Q8O_RADN9U0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























