అల్లు అర్జున్- త్రివిక్రమ్ మూవీ షూటింగ్ అప్ డేట్

Allu Arjun Trivikram Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun New Movie Shooting Starts From 24th April,Allu Arjun Next Film Shooting Updates,Allu Arjun New Movie Shoot Begins From 24th April,Stylish Star Allu Arjun New Movie News,Allu Arjun Upcoming Movie Shoot To Commence Soon,Allu Arjun Next Project Shoot To Commence On This Date

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్నట్టు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాదే ఈ సినిమా గురించి వార్తలు వచ్చినా…ఈ ఏడాది ఈ సినిమా పట్టాలెక్కుతుందని చెప్పినా డేట్ మాత్రం ఇంత వరకూ ఫిక్స్ చేయలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు ఎప్పటినుండో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బన్నీ, త్రివిక్రమ్ మూవీ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ రోజు బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 24వ తేదీ నుండి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ను ప్రారంభించనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నాడు.

దీనితో పాటు బన్నీ నటించబోయే 21 సినిమా టైటిల్ ను కూడా ఈరోజే ప్రకటించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు ‘ఐకాన్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. దీంతో పాటు సుకుమార్ తో కూడా మరో సినిమా లైన్ లో ఉంది. మరి ల్యాంగ్ గ్యాప్ తీసుకున్న బన్నీ ఈ ఏడాది మాత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే సందడి చేసేలా కనిపిస్తున్నాడు.

[subscribe]

[youtube_video videoid=XgzQI3w6y54]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.