సోనీ లివ్ లోకి రానున్న హనుమాన్ అంశ్

Hanuman Ansh Set to Arrive on Sony LIV

థియేటర్లలో సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రూ.440 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ ఓటీటీ వేదిక సోనీ లివ్ లో నవంబర్ 27 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.అయితే కేవలం హిందీలోనే కాకుండా తెలుగు భాషలోనూ ఒకేసారి డిజిటల్ ప్రీమియర్ అవుతుందా లేదో క్లారిటీ రావాల్సివుంది.

నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్రలోని ఆధ్యాత్మిక అంశాలు మరియు దైవిక నేపథ్యంతో డాక్టర్ విశాల్ చతుర్వేది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, అద్భుతమైన కథనం మరియు భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు నవంబర్ 27 నుంచి సోనీ లివ్‌లో తెలుగులో వీక్షించవచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.