అఫీషియల్ : చిరంజీవిస్ మెగావర్స్ గ్రాండ్ టాక్ షో హోస్ట్ గా చిరు 

Megastar Chiranjeevi Turns Host for Chiranjeevi’s Megaverse Grand Talk Show

టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ ఒక సరికొత్త సంచలనానికి తెరలేపుతున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా చిరంజీవిస్ మెగావర్స్ కు చిరం హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు అధికారక ప్రకటన వచ్చేసింది. ఈ క్రేజీ టాక్ షో ‘చిరంజీవిస్ మెగావర్స్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మాస్‌కి గ్రామర్, స్టైల్‌కి డెఫినిషన్.. మెగాస్టార్ ఈజ్ హియర్” అంటూ నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక రాజసాన్ని తలపించేలా ఉన్న ఈ వేదికపై మెగాస్టార్ తనదైన శైలిలో ఇంటరాక్ట్ అవుతూ, సెలబ్రిటీలతో ముచ్చటించబోతున్న ఈ షో డిజిటల్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.

సినిమాలతోనే కాకుండా ఓటీటీ మాధ్యమంలోనూ ప్రేక్షకులకు అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచడానికి మెగాస్టార్ సిద్ధమవుతుండటంతో మెగా అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. త్వరలోనే స్ట్రీమింగ్ కానున్న ఈ ‘మెగావర్స్’ విశేషాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.