‘ప్రేమమ్’ ఫేమ్ నివిన్ పౌలీ, ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు కాంబినేషన్‌లో వచ్చి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించిన మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెత్లెహెమ్ కుటుంబ యూనిట్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ‘ప్రేమలు’ దర్శకుడు గిరీష్ ఎ.డి తెరకెక్కించిన ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ వేదిక జియో హాట్‌స్టార్ సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రూ.25 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.325 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి, ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసింగ్ మలయాళ చిత్రంగా రికార్డులకెక్కింది. థియేటర్లలో సుదీర్ఘ కాలం పాటు విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ సెన్సేషనల్ హిట్, ఈరోజు అర్ధరాత్రి 12గంటలకు మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో ఓటీటీ వేదికగా అందుబాటులోకి రానుంది.
తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయగా ఇక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. థియేటర్లలో మిస్ అయిన సినీప్రియలు ఈ ఆల్‌టైమ్ రికార్డ్ బ్లాక్‌బస్టర్‌ను డిజిటల్ వేదికపై వీక్షించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























