తెలుగు ప్రేక్షకుల అభిమానం మర్చిపోలేను – ఫహద్ ఫాజిల్

Fahadh Faasil Thanks Telugu Audiences for Their Unforgettable Love

మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని జేఆర్సి కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ తన ప్రసంగంతో అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంతో స్ట్రెయిట్ తెలుగు హీరోగా ఎంట్రీ ఇస్తున్న మలయాళ వర్సటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ వేడుకలో మాట్లాడారు. తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.

“తెలుగు సినీ పరిశ్రమ నాకు ఎప్పుడూ సొంతింటిలాగే అనిపిస్తుంది. ఈ సినిమాలో భాగం కావడం, ఆర్కా మీడియా వర్క్స్ మరియు ఎస్.ఎస్. కార్తికేయలతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతి. ఎన్టీఆర్ గారు వచ్చి మా టీమ్‌ను బ్లెస్ చేయడం చాలా స్పెషల్‌గా ఉంది. శశాంక్ రాసుకున్న ఈ ఫాంటసీ కామెడీ కథ ప్రతీ ఒక్కరినీ అలరిస్తుంది” అని ఫహద్ ఫాజిల్ వెల్లడించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.