ఆకట్టుకున్న సిగ్మా ట్రైలర్

Sigma Trailer Grabs Attention

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘సిగ్మా’ విడుదలకు రెడీ అవుతుంది .ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన థ్రిల్లింగ్ ట్రైలర్ మరియు ఆడియో వేడుకలను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించి, సోషల్ మీడియా వేదికగా ట్రైలర్‌ను విడుద‌ల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళనాడు ముఖ్యమంత్రి , దళపతి విజయ్ తనయుడు జెసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాఫియా, జూదం, మరియు భారీ చోరీ (హైస్ట్) కథాంశంతో రూపుదిద్దుకుంది. రేడియో జాకీగా పనిచేసే కథానాయకుడు అండర్‌వర్ల్డ్ నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని చేసే హై-స్టేక్స్ ఆపరేషన్ నేపధ్యంలో ఈ ట్రైలర్ కట్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

తమన్ ఈసినిమాకు సంగీతం అందించగా ఫారియా అబ్దుల్లా కథానాయకిగా నటించింది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ అక్టోబర్ 2న తమిళ్ ,తెలుగులో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.