సూపర్‌స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా, అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం ‘ధర్మాన్’ . కమల్ హాసన్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అప్‌డేట్ వెలువడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాకు సంబంధించిన మూడో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమై వేగంగా సాగుతోంది. ప్రస్తుతం రజినీకాంత్‌తో పాటు రాశి ఖన్నాపై కీలకమైన సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరిస్తోంది.వీలైనంత తొందరగా ఈ షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఈసినిమా అప్పుడే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఉస్తాద్ రామ్ పోతినేని కీలక పాత్రలో కనిపిస్తుండగా, వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























