రాకింగ్ స్టార్ యష్ నటించిన పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘టాక్సిక్’ ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లతో సెన్సేషన్ సృష్టించింది.ఈ చిత్రం ఫస్ట్ డే కేవలం హిందీ బెల్ట్ లోనే ఏకంగా ₹55 కోట్ల నెట్ (₹65 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించి ఆల్టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యష్ తన మునుపటి ఇండస్ట్రీ హిట్ ‘కేజీఎఫ్-2’ (హిందీ తొలి రోజు ₹52.50 కోట్లు) రికార్డును కూడా దాటేయడం విశేషం. ఇక ఇండియా వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి తొలి రోజే ₹101.10 కోట్ల నెట్ వసూలు చేయగా, ప్రపంచవ్యాప్తంగా ₹140.75 కోట్ల గ్రాస్ మార్కును అందుకొని బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ ఓపెనింగ్ నమోదు చేసింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x

Fly Reveals Shocking Truth | Eega Telugu Movie Scenes | Nani | Samantha | KicchaSudeep | SSRajamouli
12:12

Nani's Crazy Struggles For Love | Ninnu Kori Telugu Movie Scenes | Nivetha Thomas | Murali Sharma
08:45

Goons Misbehave With Nivetha Thomas | Ninnu Kori Telugu Movie Scenes | Nani | Telugu FilmNagar
08:47

Ashoka Vanamlo Arjuna Kalyanam Best Scenes | Vishwak Sen | Ritika Nayak | Rukshar Dhillon | TFN
08:19
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























