మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ వసూళ్లతో దూసుకుపోతోంది. వీకెండ్‌లోనే కాకుండా వర్కింగ్ డేస్‌లోనూ ఏమాత్రం తగ్గకుండా నిన్న ఒక్కరోజే ఏకంగా రూ. 16 కోట్ల గ్రాస్ సాధించి రికార్డు సృష్టించింది. సాధారణంగా వీక్‌డేస్‌లో కలెక్షన్లు తగ్గుతాయి, కానీ ఇరుముడి వర్కింగ్ డేస్ లోకూడా వీకెండ్ జోరు కొనసాగిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వసూళ్లతో కలుపుకొని ఇరుముడి ప్రపంచ వ్యాప్తంగా 96కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఈరోజుతో 100కోట్ల మైలురాయిని చేరుకోనుంది.అయితే రేపటి నుండి ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఎదురుకానుంది. రేపు కన్నడ స్టార్ యష్ నటించిన టాక్సిక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలకానుంది. దాంతో ఇరుముడికి పోటీతో పాటు థియేటర్ల సమస్య కూడా ఎదురుకానుంది.ఇక ఇరుముడి 200కోట్ల మార్క్ చేరుతుందో లేదో అనేది కూడా టాక్సిక్ రిజల్ట్ పై ఆధారపడివుంటుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























