ఇరుముడి బాక్సాఫీస్ ఊచకోత .. మూడు రోజుల్లో ఎంత రాబట్టిందంటే ?

irumudi three days collections

బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా రవితేజ ఇరుముడి ర్యాంపేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఒక రీజనల్ సినిమాగా అత్యంత వేగంగా కేవలం మూడు రోజుల్లోనే రూ. 80 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పింది.మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్లలో హవా కొనసాగిస్తోంది.నిన్న ఈసినిమా విడుదలైన థియేటర్లలో అన్ని షోస్ హౌస్ ఫుల్ గా రన్ అయ్యాయి అంటే అర్ధం చేసుకోవచ్చు ఏ లెవల్లో వీర విహారం చేస్తుందోనని.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయ్యప్ప దీక్ష నేపథ్యానికి మాస్, ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తోడవ్వడంతో బి, సి సెంటర్ల నుంచి మల్టీప్లెక్స్‌ల వరకు అన్ని చోట్లా థియేటర్లు హౌస్‌ఫుల్‌ గా రన్ అవుతున్నాయి.కేవలం వీకెండ్ వరకు మాత్రమే కాకుండా ఈరోజు వర్కింగ్ డే లోకూడా బుక్ మై షోలో గంటకు 20వేలకు పైగా టికెట్లు తెగుతున్నాయి.

అన్ని ప్రాంతాల్లోనూ బయ్యర్లకు భారీ లాభాలను అందిస్తున్న ఈసినిమా ఫుల్ రన్ లో 200కోట్ల వరకు రాబట్టుకునే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈసినిమా రవితేజ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ హీరో ఇవ్వని రీతిలో కంబ్యాక్ ఇచ్చాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.