అక్కినేని అఖిల్ కథానాయకుడిగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మాస్ ఎంటర్టైనర్ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 లో ఈ చిత్రం ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
నాగార్జున అక్కినేని సమర్పణలో వచ్చిన ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, రామ్కీ, శివాజీ, సునీల్ మరియు బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్ఫుల్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు జీ5 వేదికగా వీక్షించవచ్చు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























