టాక్సిక్ విడుదల తేదీ ఖరారు

Toxic Gets an Official New Release Date

రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ ప్రాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’ అఫీషియల్ రిలీజ్ డేట్ ఖరారైంది. ఎన్నో వాయిదాలు, సస్పెన్స్ తర్వాత మేకర్స్ సరికొత్త పవర్‌ఫుల్ పోస్టర్‌తో వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు.ఈ ఏడాది ఆగస్టు 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తుండగా, దాదాపు రూ. 850 కోట్ల భారీ బడ్జెట్‌తో ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ మూవీగా దీనిని తెరకెక్కిస్తున్నారు. గోవా బ్యాక్‌డ్రాప్‌లో 1940 నుండి 1970 మధ్య కాలంలో సాగే ఒక పవర్‌ఫుల్ అండ్ సావేజ్ యాక్షన్ థ్రిల్లర్ ఇదని సమాచారం.

ఈ సినిమాలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ మరియు యష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్‌ను పక్కాగా ప్లాన్ చేసి, వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేందుకు యష్ గట్టి ప్లానే వేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.