టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్‌లో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకత్వంలో, రాజ్ అండ్ డికె కథ అందించగా సమంత ప్రొడక్షన్ లో రూపొందిన ఈ చిత్రం నిన్న థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.దాంతో మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. వరల్డ్‌వైడ్‌గా తొలిరోజే ఏకంగా రూ. 13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి అదరగొట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ నిలిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లతో పాటు యూఎస్ వంటి ఓవర్సీస్ మార్కెట్లలో కూడా సమంత క్రేజ్‌కు థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడాయి. నార్త్ అమెరికాలో ఈసినిమా 700K డాలర్ల మార్క్ ను క్రాస్ చేసింది. ఈరోజుతో మిలియన్ డాలర్ క్లబ్ లో జాయిన్ కానుంది.ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్సు నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుండడంతో లాంగ్ రన్ లో బయ్యర్లకు ఈసినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టనుంది.
సంతోష్ నారాయణన్ మ్యూజిక్, సమంత ఇంటెన్స్ యాక్షన్ అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్, గుల్షన్ దేవయ్య విలనిజం ఈసినిమాలో హైలైట్ అయ్యాయి. వీకెండ్ కావడంతో శని, ఆదివారాల్లో ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఇదే జోరు కొనసాగించనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























