మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ , సక్సెస్ఫుల్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన దృశ్యం సిరీస్‌కు దేశవ్యాప్తంగా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుండి వచ్చిన మోస్ట్ అవైటెడ్ క్లైమాక్స్ పార్ట్ ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టి ఆల్‌టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.ఒక ప్యూర్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ సినిమా మలయాళ ఇండస్ట్రీ నుండి ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడం ఇదే మొదటిసారి.
తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి జార్జ్ కుట్టి (మోహన్ లాల్) ఈసారి ఎలాంటి ఎత్తుగడలు వేశాడు? పోలీసుల సరికొత్త ఇన్వెస్టిగేషన్‌ను ఎలా తిప్పికొట్టాడు? అనే పాయింట్‌ను డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఊహకందని ట్విస్టులతో స్క్రీన్‌పై ఆవిష్కరించారు.
కేరళ లో వీకెండ్స్, వర్కింగ్ డేస్ అనే తేడా లేకుండా థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. కేరళతో పాటు ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ ఇండియాలోనూ ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.అయితే ఈసినిమా తెలుగులోకూడా రిలీజ్ కాగా అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























