రామ్ చరణ్ మరియు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారైంది. తాజా సమాచారం ప్రకారం ఈనెల16న ఈట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో భారీ ఎత్తున ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.ఈఈవెంట్‌లో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ మరియు ఇతర చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొంటారు.అయితే ఈ ట్రైలర్ రిలీజ్ గురించి అధికారికాప్రకటన రావాల్సివుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జూన్ 4, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.జూన్ 3 నుండే భారీ స్థాయిలో ప్రీమియర్స్ ప్లాన్ చేశారు.ఇప్పటికే సినిమా ఫైనల్ ఎడిటింగ్ పూర్తయిందని, ఎడిటర్ నవీన్ నూలి మరియు దర్శకుడు బుచ్చిబాబు ఆ పనిని పూర్తి చేశారని అధికారికంగా ప్రకటించారు.
ఉత్తర అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ అప్పుడే రికార్డ్ స్థాయిలో మొదలవ్వడం ఈ సినిమాపై ఉన్న అంచనాలను తెలియజేస్తోంది. రామ్ చరణ్ ఇందులో విలేజ్ క్రికెటర్ మరియు పెద్ది పెహల్వాన్ అనే రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























