ఆసక్తికరంగా పవర్ పేట గ్లింప్స్

POWER PETA Glimpse Out Now

సందీప్ కిషన్ హీరోగా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పవర్ పేట’. సందీప్ కిషన్ చిత్రసీమలోకి అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.ఇక ఈరోజు సందీప్ బర్త్ డే సందర్భంగా గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తించింది.సేనాపతి రవి గా సందీప్ కిషన్ ను పరిచయం చేశారు. సింహం డైలాగ్, మణిశర్మ బీజీఎమ్ అదిరిపోయాయి.ప్రేమ, గౌరవం మరియు రాజకీయాల నేపథ్యంలో సాగే ఇంటెన్సివ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న పవర్ పేట లో సందీప్ కిషన్ మాస్ రోల్ లో అదరగొట్టనున్నాడు.

70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘మణిశర్మ’ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘మదీ’ విజువల్స్ అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.