మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కథానాయికగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘దృశ్యం 3’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘యు/ఏ’ (U/A) సర్టిఫికేట్ మంజూరు చేసింది. దీనితో ఈ సినిమా విడుదలకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం కథా పరంగా మునుపటి రెండు భాగాల కంటే మరిన్ని మలుపులతో, ఉత్కంఠభరితంగా సాగనుందని సమాచారం. జోర్జుకుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈసారి ఎలాంటి ఎత్తుగడలు వేశాడనేది ఆసక్తికరంగా మారింది. మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే తెలుగు , హిందీలో రీమేక్ కానుడడంతో దృశ్యం 3 కేవలం మలయాళం లోనే థియేటర్లలోకి రానుంది. ఈనెల 21న ఈ సినిమా విడుదలకానుంది. దృశ్యం 3 తెలుగు రీమేక్ లో విక్టరీ వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ తో నటించనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























