రంగస్థలం వంటి భారీ విజయం తర్వాత రామ్ చరణ్ మరియు దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘RC 17’ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్ అందింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై నెల నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. సుకుమార్ ప్రస్తుతం ఈ సినిమా కథకు సంబంధించిన తుది మెరుగులు దిద్దుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నారు. రంగస్థలం తరహాలోనే ఈ సినిమా కూడా పక్కా పల్లెటూరి నేపథ్యంలో, బలమైన భావోద్వేగాలతో కూడిన మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న విడుదలకు సిద్ధమవుతోంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ ‘పెద్ది పెహిల్వాన్’ పాత్రలో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా విడుదలైన వెంటనే రామ్ చరణ్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో ప్రారంభించనున్నారు జూలై నుంచి ‘RC 17’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























