తమ్ముడు తరువాత కొంచెం గ్యాప్ తీసుకున్న యూత్ స్టార్ నితిన్ ఎట్టకేలకు తన కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. అందులో భాగంగా నితిన్ తన 34వ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సోము మరియు నర్రి అనే నూతన దర్శకుల దర్శకత్వంలో చేస్తున్నాడు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా షూటింగ్ లో హైదరాబాద్‌లో ప్రారంభమైంది.ఇందులో నితిన్ పాల్గొంటున్నాడు. ఇది ఒక యూత్‌ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని, ఇందులో రితికా నాయక్ కథానాయికగా నటించే అవకాశం ఉందని సమాచారం.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఇక నితిన్ ఈసినిమాతో మరో సినిమాకు కూడా ఒకే చెప్పాడు. ఆయ్ ఫేమ్ అంజి తో నితిన్ తన సినిమా చేయనున్నాడు.నితిన్ సోదరి నిఖితా రెడ్డి ఈసినిమాను నిర్మించనుంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కనున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.నితిన్ ఈరెండు సినిమాలను బ్యాలన్స్ చేయనున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























