కరుప్పు ఓవర్సీస్ రైట్స్ సొంతం చేసుకున్న ఫార్స్ ఫిలిం

Phars Film Bags Overseas Rights of Karuppu

తమిళ స్టార్ హీరో సూర్య , దర్శకుడు ఆర్‌జే బాలాజీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కరుప్పు’ థియేట్రికల్ , నాన్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసే పనిలో వున్నారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో భాగంగా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ప్రముఖ సంస్థ ఫార్స్ ఫిలిం దక్కించుకుంది. విదేశాల్లో భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేస్తున్న ఈ సంస్థ, సినిమాకు గ్లోబల్ స్థాయిలో మంచి రీచ్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇక డిజిటల్ హక్కుల విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

శాటిలైట్ హక్కుల పరంగా చూస్తే, జీ తమిళం ఛానెల్ ఈ సినిమా ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. సూర్య మరియు త్రిష చాలా కాలం తర్వాత జంటగా నటిస్తున్న ఈ చిత్రం మే 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తుండగా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.