మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. విడుదలైన రోజునుండి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తున్న ఈసినిమాను ఒక్క నైజాం ఏరియాలోనే ఈ చిత్రాన్ని 30 లక్షల మందికి పైగా ప్రేక్షకులు థియేటర్లలో వీక్షించి సరికొత్త రికార్డు సృష్టించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి సంబంధించి కేవలం ‘బుక్ మై షో’ ప్లాట్‌ఫారమ్ ద్వారానే 3.7 మిలియన్ల (37 లక్షల పైగా) టిక్కెట్లు అమ్ముడయ్యాయి.దాంతో ఈసినిమా బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్మడైన సినిమాగా ప్రాంతీయ చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది.
నైజాంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. 19 రోజుల్లోనే ఈ చిత్రం రూ. 370 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసి చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ వింటేజ్ మాస్ ఎంటర్‌టైనర్, బాక్సాఫీస్ వద్ద ‘ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్’ గా చరిత్ర సృస్టించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























