D 55 మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభ్యంకర్

Sai Abhyankar Onboard as Music Director for D 55

తమిళ స్టార్ హీరో ధనుష్ తన 55వ చిత్రాన్ని ‘అమరన్’ ఫేమ్ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలో వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘కచ్చి సేర’, ‘ఆశ కూడ’ వంటి ప్రైవేట్ సాంగ్స్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు.ఇంతకుముందు సాయి అభ్యంకర్ డ్యూడ్ తో సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈసినిమా సాంగ్స్ తమిళ్, తెలుగు లో సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ధనుష్‌ సినిమాకు సంగీతం అందించనున్నాడు.ఈసినిమానే కాకుండా ప్రస్తుతం సాయి తమిళ్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్ లకు సంగీతమా అందిస్తున్నాడు.

ఇక ధనుష్ 55 లో సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా తీసుకోవాలని అంకుంటున్నారు. అలాగే మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ధనుష్‌కు చెందిన వండర్ బార్ ఫిల్మ్స్ మరియు ఆర్‌టేక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.D55 అనే వర్కింగ్ టైటిల్‌తో పిలవబడుతున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.