ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా థాంక్ యూ మీట్ ని నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మహేష్ బాబు మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. సినిమాకి ప్రేక్షకుల నుంచి మీడియా నుంచి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అందరూ సినిమాని చాలా సపోర్ట్ చేస్తున్నారు. సినిమా ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్లబోతోంది. రిలీజ్ తర్వాత రామ్ గారు భాగ్యశ్రీ గారిని కలిసాము. చాలా క్రేజీ మూమెంట్స్ ని మిస్ అయిన ఫీలింగ్. ఇక్కడి నుంచి సినిమా చాలా లాంగ్ వెళ్ళబోతుంది. అందరికీ థాంక్యు సో మచ్” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























