అజయ్ భూపతి నెక్స్ట్ మూవీ అప్డేట్ రానుంది

Ajay Bhupathi to Announce His Next Film Tomorrow

ఆర్ఎక్స్ 100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి ఆ తరువాత మహా సముద్రం తో ఎదురు దెబ్బ తిన్నాడు. అయితే గత ఏడాది మంగళవారం తో మళ్ళీ కం బ్యాక్ ఇచ్చాడు.ఈసినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక ఈ దర్శకుడు నెక్స్ట్ మూవీ కి రెడీ అవుతున్నాడు. తన నాలుగవ సినిమాను అఫిషియల్ గా ప్రకటించనున్నారు.రేపు ఉదయం 10 :08 గంటలకు ఈ అప్డేట్ రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ఇక ప్రముఖ దివంగత హీరో కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ ఈసినిమాతో పరిచయం కానున్నడని సమాచారం. అలాగే ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ ఈసినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుందట.వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో సినిమా ప్లాన్ చేశాడు అజయ్ భూపతి.అంతేకాదు ఈసినిమాలో ఓ సీనియర్ స్టార్ యాక్టర్ కీలక పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. రేపు ఈసినిమా విషయంలో పూర్తి క్లారిటీ రానుంది.జెమినీ కిరణ్ ఈసినిమాను నిర్మించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.