వృషభ విడుదల తేదీ ఖరారు

Vrusshabha new release date announced

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వృషభ. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా ఈసినిమా టీజర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.అయితే ఈసినిమా నవంబర్ 6నే థియేటర్లలోకి రావాల్సివుండగా వాయిదా పడింది. ఇక నిన్న మరో రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న వృషభ పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ఇందులో నటి శన్యా మల్హోత్రా కీలక పాత్రలో నటించగా నంద కిషోర్ డైరెక్ట్ చేస్తున్నారు.వీఎఫ్ఎక్స్ పరంగా కూడా వృషభ ప్రత్యేకమైన ముద్ర వేసేలా తెరకెక్కుతుంది.శోభా కపూర్ ,ఏక్తా కపూర్ ఈసినిమాను నిర్మిస్తుండగా సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక వరుస సక్సెస్ లతో ప్రస్తుతం పీక్ ఫామ్ లో కొనసాగుతున్నారు మోహన్ లాల్.ఈఏడాది మోహన్ లాల్ కు వృషభ 5వ రిలీజ్ కానుంది.ఇంతకుముందు ఎంపురాన్ , తుడరమ్ ,కన్నప్ప ,హృదయపూర్వం లతో రాగ ఈ సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి.మరి వృషభ తో మోహన్ లాల్ తన సక్సెస్ స్ట్రీక్ కొనసాగిస్తాడో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.