మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో, ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డ్యూడ్’కు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. యూత్‌ఫుల్ ఎమోషన్స్, లవ్, హ్యూమర్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి నాలుగో పాట విడుదలైంది. ‘కన్నుకుళ్ళ’ అంటూ సాగే ఈ సాంగ్ మంచి మెలోడియస్ ట్రాక్‌తో ఆకట్టుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు విడుదలైన సాంగ్స్ యూత్‌లో మంచి పాపులారిటీ సంపాదించగా, ఈ కొత్త ట్రాక్ మాత్రం సున్నితమైన భావోద్వేగాల్ని మెల్లగా తాకేలా ఉంటుంది. ఈ పాటలోని సౌండ్ డిజైన్, లిరిక్స్, విజువల్స్ మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి. హీరో, హీరోయిన్‌ల కెమిస్ట్రీ కూడా ఈ సాంగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ డెబ్యూ మూవీతోనే తన సంగీతంతో ఆకట్టుకుంటున్నాడు. మొత్తానికి ఈ మెలోడి సాంగ్, ఆడియన్స్‌లో ఫీల్ గుడ్ వైబ్స్‌ను కలిగిస్తోంది. యంగ్ డైరెక్టర్ కీర్తిశ్వరన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మమితా బైజు కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. డ్యూడ్ అక్టోబర్ 17న దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























