సచిన్‌తో తమన్.. పిక్ వైరల్

Music Director S Thaman Travels With Sachin Tendulkar, Pic Goes Viral

‘ఓజీ’ సినిమాతో రీసెంట్‌గా హ్యూజ్ సక్సెస్ అందుకున్న ప్రముఖ టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్‌. తమన్, తాజాగా ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. క్రికెట్‌ దేవుడిగా పేరొందిన లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌తో కలిసి ఒకే విమానంలో డల్లాస్‌ నుంచి దుబాయ్‌ వరకు ప్రయాణించారు. అనంతరం ఈ విషయాన్ని తమన్ సోషల్‌ మీడియాలో తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌తో ప్రయాణించడం ఒక అద్భుతమైన అనుభవం. డల్లాస్‌ నుండి దుబాయ్‌ వరకు చాలా మధురమైన సమయం గడిపాను. ప్రయాణం మధ్యలో నేను నా సీసీఎల్‌ మ్యాచ్‌ల్లో చేసిన బ్యాటింగ్‌ క్లిప్స్‌ ఆయనకు చూపించాను. అప్పుడాయన — ‘నీకు అద్భుతమైన బ్యాట్‌ స్పీడ్‌ ఉంది!’ అని అన్నారు. ఉఫ్‌ఫ్ఫ్‌… సార్టెడ్‌!” అని అందులో పేర్కొన్నారు. దీనిపై ఆయన అభిమానులే కాకుండా పలువురు నెటిజన్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.