అనగనగా ఒక రాజు రిలీజ్ డేట్ ప్రోమో వచ్చేసింది 

Anaganaga Oka Raju Release Date Promo Out Now

వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ అనగనగా ఒక రాజు తో రానున్నాడు.పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈసినిమాపై పాజిటివ్ బజ్ వుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.ఈ సందర్బంగా ప్రోమో రిలీజ్ చేశారు. హీరో , హీరోయిన్ తో రిలీజ్ డేట్ చెప్పించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాను మారి డైరెక్ట్ చేస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రముఖ నిర్మాతలు నాగవంశీ ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.అయితే సంక్రాంతికి టార్గెట్  మరికొన్నిపెద్ద సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.అందులో మెగా స్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి ల మన శంకరవరప్రసాద్ గారు ఒకటి. ఈసినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా వస్తుంది.ఇంకా డేట్ ప్రకటించలేదు కానీ సంక్రాంతికి రావడం పక్కా.సో బాక్సాఫీస్ వద్ద అనగనగా ఒక రాజుకి గట్టి పోటీ ఎదురుకానుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.