మంచు విష్ణు నటించి నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తరువాత నిన్ననే ఓటీటీలోకి వచ్చింది.అమెజాన్ ప్రైమ్ అన్ని దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురాగా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.ప్రస్తుతం ప్రైమ్ లో ఈసినిమా టాప్ 1 లో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.ఇక జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా డీసెంట్ రన్ తో హిట్ అనిపించుకుంది.ముఖ్యంగా ఇందులో ప్రభాస్ పాత్రకు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మహా శివుడి భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించిన ఈసినిమాలో కన్నప్పగా విష్ణు మంచు నటించగా మోహన్ బాబు ,ప్రభాస్ , మోహన్ లాల్ ,అక్షయ్ కుమార్,శరత్ కుమార్ , కాజల్ కీలక పాత్రలు పోషించారు.24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో ,మంచు విష్ణు ఈసినిమాను నిర్మించాడు.
ఇక ఈసినిమా తరువాత మంచు విష్ణు తన నెక్స్ట్ సినిమాను ఇప్పటివరకైతే అధికారికంగా ప్రకటించలేదు. మరి త్వరలోనే నెక్స్ట్ మూవీ అప్డేట్ వస్తుందేమో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























