శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్ ,రష్మిక మందన్న,నాగార్జున నటిస్తున్న సినిమా కుబేర.షూటింగ్ కంప్లీట్ చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి మూడు రోజుల క్రితం టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.టీజర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఆడియో లాంఛ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరుపనున్నారు.వచ్చే నెల 1న చెన్నై లోని లియో ముత్తు ఇండోర్ స్టేడియం లో ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు కుబేర టీం అంతా హాజరుకానుంది.
శేఖర్ కమ్ముల తన స్టైల్ కు భిన్నంగా భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమిగోస్ క్రియేషన్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.జూన్ 20న పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి .
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























