పొట్టేల్ ట్రైలర్ రిలీజ్

Pottel Movie Trailer Released

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొన్ని రోజుల క్రితం స్టార్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా విడుదల చేసిన టీజర్‌ సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాకు శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా.. ఇప్పటివరకూ విడుదలైన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. పొట్టేల్ సినిమా అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

కాగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నైజాం పంపిణీ హక్కులను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మరియు డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీస్ సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రానికి మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా, నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే పొట్టేల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.