మత్తు వదలరా 2 రిలీజ్ డేట్ ఫిక్స్ 

Mathu Vadalara 2 in cinemas on 13th September

శ్రీ సింహ,సత్య ,నరేష్ అగస్త్య ,అతుల్య చంద్ర లీడ్ రోల్స్ లో నటించిన సినిమా మత్తు వదలరా.రితేష్ రానా డైరెక్ట్ చేసిన ఈసినిమా 2019లో వచ్చి డీసెంట్ హిట్ అనిపించుకుంది.ఇందులో సత్య కామెడీ హైలైట్ అనిపించుకుంది.టాప్ ప్రొడక్షన్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించగా కాల భైరవ సంగీతం అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ కూడా వస్తుంది.మత్తువదలరా 2 అనే టైటిల్ తో తెరక్కుతుండగా శ్రీ సింహ ,సత్య లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు మేకర్స్.సెప్టెంబర్ 13న మత్తు వదలరా 2 థియేటర్లలోకి రానుంది.రితేష్ రానా తెరకెక్కిస్తుండగా కాలా భైరవ సంగీతం అందిస్తున్నాడు.ఫస్ట్ పార్ట్ కు పని చేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణలు ఈసీక్వెల్ కు కూడా పనిచేస్తున్నారు.మైత్రి మూవీస్ ,క్లాప్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నాయి.

ఇక ఫస్ట్ పార్ట్ కు మించి ఈ సీక్వెల్ లో వినోదం ఉండనున్నట్లు టీం చెబుతుంది.ముఖ్యంగా సత్య రోల్ మరోసారి హైలైట్ అయ్యాలే వుంది.ప్రస్తుతం టాప్ కమెడియన్ గా సత్య తన కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్నాడు.దాంతో మత్తువదలరా 2కి కూడా మంచి బజ్ రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.