చిరంజీవి బర్త్ డే.. అల్లు అర్జున్ స్పెషల్ విషెస్

Icon Star Allu Arjun Extends Birthday Wishes Megastar Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Megastar Chiranjeevi,HBD Megastar Chiranjeevi,Happy Birthday Megastar Chiranjeevi,Megastar Chiranjeevi Birthday Special,Vishwambhara,Chiranjeevi Movies,Megastar Chiranjeevi Birthday,Chiranjeevi Birthday,Chiranjeevi Turns 69,Tollywood Celebs Birthday Wishes To Megastar Chiranjeevi,Celebs Birthday Wishes To Megastar Chiranjeevi,Tollywood Celebs Birthday Wishes To Chiranjeevi,Tollywood Celebrities About Megastar Chiranjeevi,Tollywood Actors Special Birthday Wishes To Megastar Chiranjeevi,Celebrities Birthday Wishes To Megastar Chiranjeevi,Icon Star Allu Arjun,Allu Arjun Movies,Allu Arjun Latest News,Allu Arjun Birthday Wishes To Megastar Chiranjeevi,Allu Arjun Birthday Wishes,Allu Arjun Birthday Wishes Chiranjeevi,Allu Arjun Extends Heartfelt Wishes To Chiranjeevi On His 69th Birthday,Allu Arjun About Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి నేడు 69వ జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టాలీవుడ్ హీరోలు, దర్శకులు సహా పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే చిరు తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నయ్యకు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ ప్రకటన విడుదలచేశారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్, సీనియర్ హీరోలు నాగార్జున, వెంకటేష్ తదితరులు మెగాస్టార్‌కి సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో.. “మన మెగాస్టార్ చిరంజీవి గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే” అని పేర్కొన్నారు. మరోవైపు అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్ కూడా చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. ఇక పుట్టినరోజు నేపథ్యంలో చిరంజీవి గురువారం తిరుమల ఆలయాన్ని సందర్శించారు. సతీమణి సురేఖ, తల్లి అంజనాదేవి సహా ఇతర కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.