ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు ఎంతో ఉత్కంఠంగా జరిగాయి. అందుకు పదిరెట్లు ఉత్కంఠతతో ఏపీ ఎన్నికల ఫలితాల రిజల్ట్ కోసం అందరూ ఎదురుచూశారు. ఆ రిజల్ట్ జూన్ 4వ తేదీన వచ్చేసింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అంతేకాదు ఈ కూటమి దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించింది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి పదవిని అధిరోహించడానికి ఈ కూటమి ఎంతగానో తోడ్పడింది. ఈనేపథ్యంలోనే మోడీ మూడీసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇక్కడ నేడు అంటే జూన్ 12వ తేదీన కేసరపల్లి ఐటీ పార్క్ లో ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో మొదటిగా పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసే సమయంలో సభ హోరెత్తిపోయింది.
విశేషం ఏంటంటే.. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, నితిన్ గడ్కరీ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు విచ్చేసారు. ఇంకా సినీ నటుడు పద్మవిభూషణ్ చిరంజీవి, రామ్ చరణ్ ఇంకా మెగా ఫ్యామిలీ మెంబర్స్, తలైవా రజనీకాంత్ సతీమణితో పాటు ఈ కార్యక్రమానికి వచ్చారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈకార్యక్రమానికి విచ్చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































