సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్ తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం హైదరాబాద్ లో ఫైనల్ షూటింగ్ జరుగుతుంది.రీసెంట్ గా ఈసినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి.ఇక ఇంతకుముందు ఈసినిమా నుండి మొదటి సాంగ్ నందనందనా రిలీజ్ చేయగా దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ కూడా విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెడ్డింగ్ సెలబ్రేషన్ నేపథ్యంలో కళ్యాణి వచ్చా వచ్చా అంటూ సాగే ఈసాంగ్ ను రేపు విడుదలచేయనున్నారు.పరుశురాం డైరక్ట్ చేస్తున్న ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా విజయ్ మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపించనున్నాడు.గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు.ఏప్రిల్ 5న ఈసినిమా తెలుగుతో పాటు,తమిళ,హిందీ భాషల్లో విడుదలకానుంది.
The wedding season is here and it calls for a new charbuster addition to the wedding playlist 🎵 🎊#FamilyStar second single #KalyaniVacchaVacchaa out on 12th March 💥💥#FamilyStarOnApril5th @TheDeverakonda @Mrunal0801 @ParasuramPetla #KUMohanan @GopiSundarOffl… pic.twitter.com/GvxXCYOvET
— Sri Venkateswara Creations (@SVC_official) March 11, 2024
విజయ్ ఈసినిమా తరువాత తన 12వ సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.గౌతమ్ తిన్ననూరి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఇందులో విజయ్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























