Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      Peddi Gets Special Premieres with Revised Ticket Prices in Telangana

      తెలంగాణలో పెద్ది ప్రీమియర్స్ … టికెట్ ధరల పెంపు

    • న్యూస్
  • రివ్యూస్
    • peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      drishyam 3 telugu reivew

      రివ్యూ : దృశ్యం 3

      VeeraBhadrudu telugu review

      రివ్యూ : వీరభద్రుడు

      Godari Gattupaina review in telugu

      రివ్యూ : గోదారి గట్టుపైన

      Vaazha 2 Telugu movie review

      రివ్యూ : వాలా 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు మహేష్ తనయ సితార పేరిట సైబర్ మోసాలు.. పోలీసులకు ఫిర్యాదు

మహేష్ తనయ సితార పేరిట సైబర్ మోసాలు.. పోలీసులకు ఫిర్యాదు

By
Srikanth M
-
February 10, 2024
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Mahesh Babu's Daughter Sitara Ghattamaneni Targeted by Cyber Fraudsters

    ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రోజురోజుకీ అడ్వాన్స్ అవుతోంది. అయితే దీనిని మంచిపనులకు వినియోగిస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. మనుషులకు ఉపయుక్తంగా ఉండాల్సిన ఈ టెక్నాలజీని కొందరు తమ స్వార్ధాలకు వాడుకుంటున్నారు. ఇటీవలికాలంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సాధారణ వ్యక్తులనుంచి ప్రముఖులు సైతం ఈ మోసాల బారినపడి నష్టపోతున్నారు. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి టాలీవుడ్ ఇండస్ట్రీలో చోటుచేసుకుంది. సైబర్ మోసగాళ్లు ఎంచుకుంది ఎవరో కాదు.. ఏకంగా టాలీవుడ్ లోని అగ్రహీరో కుటుంబాన్నే టార్గెట్ చేశారు ఈ కేటుగాళ్లు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    వివరాల్లోకి వెళ్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార పేరుతో కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారు. సితార ఘట్టమనేని పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు తెరిచిన ఈ మోసగాళ్లు.. బిజినెస్ ఇన్వెస్ట్‌మెంట్‌, షేర్ మార్కెట్ ట్రేడింగ్‌ లింకులు పలువురికి పంపుతున్నారు. అయితే దీనిని గమనించిన మహేష్ బాబు టీమ్ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నెటిజెన్లను అప్రమత్తం చేసింది. సితార ఘట్టమనేని పేరుతో వచ్చే ఇలాంటి వాటిని నమ్మొద్దని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ హైదరాబాద్ లోని మాదాపుర్‌ పోలీస్ స్టేషన్‌లో దీనిపై ఫిర్యాదు చేసింది.

    Attention! pic.twitter.com/6tX9yNQT5G

    — GMB Entertainment (@GMBents) February 9, 2024

    ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్
    Video thumbnail
    Mahesh Babu Emotional Speech | Guntur Kaaram Pre Release Event | Sreeleela | Trivikram | Thaman S
    06:30
    Video thumbnail
    Sreeleela Superb Speech | Guntur Kaaram Pre Release Event | Mahesh Babu | Trivikram | Thaman S
    04:36
    Video thumbnail
    Meenakshi Chaudhary Excellent Speech | Guntur Kaaram Pre Release Event | Mahesh Babu | Sreeleela
    02:21
    Video thumbnail
    Dil Raju Mass Speech | Guntur Kaaram Pre Release Event | Mahesh Babu | Sreeleela | Trivikram | TFN
    06:27

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleసీతారామం రీ రిలీజ్ డేట్ ఫిక్స్
      Next articleసినిమా అప్ డేట్లపై మారుతి ఫన్నీ కౌంటర్
      Srikanth M

      తాజా వార్తలు

      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      June 4, 2026
      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      June 3, 2026
      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      June 3, 2026
      Peddi Gets Special Premieres with Revised Ticket Prices in Telangana

      తెలంగాణలో పెద్ది ప్రీమియర్స్ … టికెట్ ధరల పెంపు

      June 3, 2026
      Heart-Touching Glimpse from Irumudi Released

      గుండెలకు హత్తుకునేలా ఇరుముడి గ్లింప్స్

      June 3, 2026

      తప్పక చదవండి

      ap-government-issues-go-for-additional-shows-and-ticket-price-hike-for-peddi

      ఏపీలో పెద్దికి అదనపు షోలు, టికెట్ ధరల పెంపుతో జీవో జారీ

      AMB Classic Victory Brings Back the IMAX Experience to Hyderabad

      హైదరాబాద్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో తొలి ఐమాక్స్ స్క్రీన్‌

      Janhvi Kapoor’s Telugu Speech at the Peddi Pre-Release Event Wins Hearts

      పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జాన్వీ తెలుగు స్పీచ్

      Official Release Date Announced for Sigma

      విజయ్ తనయుడి తొలి చిత్రం విడుదల తేదీ ఖరారు 

      Highlights from Ram Charan’s Speech at Peddi Pre-Release Event

      పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ .. వైరల్ అవుతున్న రామ్ చరణ్ స్పీచ్

      Played a Strong Villain Character in Sing Geetham says Heroine Shalini Kondepudi

      సింగ్ గీతంలో స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ చేశాను -హీరోయిన్ శాలిని కొండెపుడి

      EDITOR PICKS

      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      June 4, 2026
      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      June 3, 2026
      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      June 3, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్27759
      • సినిమా వార్తలు27327
      • ఇతర వార్తలు677
      • Tollywood562
      • రివ్యూస్366
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు142
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)