నాగ చైతన్య ,చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా తండేల్.ఈరోజు ఎస్సెన్స్ అఫ్ తండేల్ పేరుతో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఇక ఈ గ్లింప్స్ ఆకట్టుకుంది.చైతన్య లుక్స్ తోపాటు బీజీఎమ్ ,విజువల్స్ గ్లింప్స్ లో హైలైట్ అయ్యాయి.చైతన్య శ్రీకాకుళం స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పగా దేశ భక్తిని కూడా జోడించారు.ఇక వీడియో చివర్లో హీరోయిన్ సాయి పల్లవిని కూడా చూపెట్టారు.గ్లింప్స్ చూస్తుంటే ఈసారి నాగ చైతన్య కు కావాల్సిన హిట్ వచ్చేలానే ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గ్లింప్స్ అక్కినేని ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది.ఎప్పటి నుండో ఫ్యాన్స్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.తండేల్ వారి ఆకలిని తీర్చడం ఖాయం అని ఫిక్స్ అయిపోతున్నారు.యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగ చైతన్య ఫిషింగ్ బోటు డ్రైవర్ గా కనిపించనున్నాడు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు.సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుండి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఈసమ్మర్ లో తండేల్ ను థియేటర్లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























