2023 శ్రీలీల బెస్ట్ మూవీ?

2023 sreeleela best movie

యంగ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫామ్ లో ఉంది. పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీలీలకు ఆసినిమా మంచి గుర్తింపునే తెచ్చిపెట్టింది. రవితేజ ధమాకా సినిమా మాత్రం శ్రీలీల కెరీర్ ను ఒక్కసారిగా మలుపుతిప్పిందని చెప్పింది. ధమాకా సినిమాలో రవితేజ ఎనర్జీకి ఏ మాత్రం తగ్గకుండా తన ఎనర్జీతో తన నటనతో, డ్యాన్స్ తో పోటీ ఇచ్చింది. ఆ సినిమాలో శ్రీలీల నటనకు ప్రశంసలు సైతం దక్కాయి. గతంలో హీరోయిన్లు మాదిరి కాకుండా శ్రీలీల కెరీర్ స్టార్టింగ్ నుండే అటు యంగ్ హీరోలతో చేస్తూనే మరోపక్క సీనియర్ హీరోలతో చేయడం కూడా కలిసొచ్చింది. అందుకే ఒకపక్క యంగ్ హీరోలతో సినిమా ఛాన్స్ లు కొట్టేస్తూనే సీనియర్ హీరోలతో చేసే అవకాశం సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం అయితే శ్రీలీల పలు సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఈ ఒక్క ఏడాదే తనవి నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయంటేనే చెప్పొచ్చు ఎంత బిజీగా ఉందో. మరి ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[totalpoll id=”111240″]

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.