త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమాల్లో పలు ఇట్రెస్టింగ్ సినిమాలు ఉండగా అందులో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూసే సినిమాల్లో సలార్, గంటూరుకారం సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈనెలలో సలార్ సినిమా రిలీజ్ అవుతుండగా.. గుంటూరు కారం సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే రెండు సినిమాల నుండి అప్ డేట్లు వస్తున్నాయి. సలార్ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బజీగా ఉంది. మరోవైపు గుంటూరు కారం సినిమా కూడా ఒకవైపు షూటింగ్ ను పూర్తిచేస్తూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను పూర్తి చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా సలార్ నుండి సూరీడే పాటను అలానే గుంటూరు కారం నుండి ఓ మై బేబీ పాటను రిలీజ్ చేశారు. మరి ఈరెండు పాటల్లో మీకు నచ్చిన పాట ఏదో మీఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”110886″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్

Businessman Re-Release Trailer 4K | Mahesh Babu | Kajal Aggarwal | Puri Jagannadh | Thaman S | TFN
02:03

Businessman Re Release Celebrations | Happy Birthday Mahesh Babu | Kajal Aggarwal | Puri Jagannadh
03:06

Guntur Kaaram Teaser Public Talk | Guntur Kaaram Teaser Reaction | Mahesh Babu | Trivikram | Thaman
05:44

సితారతో కలిసి దిల్ రాజు కొడుకు ఫస్ట్ బర్త్ డేకి వచ్చిన మహేష్ బాబు 😍 | #MaheshBabu | #Sitara | TFN
00:58
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























