కళ్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ పై మీ అభిప్రాయం?

whats your opinion on devil movie trailer?

ప్రయోగాలు చేసే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి హీరోల్లో ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా చేరిపోయాడు. గత కొంతకాలంగా కళ్యాణ్ రామ్ కొత్తగా సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నాడు. సినిమా ఫలితాలు పక్కన పెడితే కాస్త కొత్తగా ఉండేలా సినిమాలు చేయడానికే చూస్తున్నాడు. ఇక ఇప్పుడు అలాంటి ఓ డిఫరెంట్ కథతోనే వస్తున్నాడు. నవీన్ మేడారం దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ అవ్వగా టీజర్ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ట్రైలర్ కూడా నిన్న రిలీజ్ అయింది. ట్రైలర్ కు అయితే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మర్డర్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో ట్విస్ట్ లు బాగానే ఉండేలా కనిపిస్తున్నాయి. ఇంకా విజువల్స్ అలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూడిక్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉన్నాయి. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని మీ ఓటు ద్వారా తెలియచేయండి.

[totalpoll id=”110782″]

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.