సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం నుండి సెకండ్ సాంగ్ ఈనెల 13న
విదులకానుందని తెలిసిందే.ఇక అంత కన్నా ముందు ఈరోజు ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్.33 సెకండ్ల నిడివి తో వచ్చిన ఈ ప్రోమో మహేష్ బాబు డైలాగ్ తో స్టార్ట్ అయ్యింది.ఓ మై బేబీ అంటూ సాగే ఈసాంగ్ ను రామజోగయ్య శాస్త్రి రచించగా శిల్పా రావు తన గాత్రాన్ని అందించింది. .ఓవరాల్ గా ప్రోమో అయితే సాంగ్ ఫై అంచనాలను పెంచేసింది.మరి ఫుల్ సాంగ్ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here’s a blissful melody with a blistering Coffee! ☕💞
Swing along with #OhMyBaby ❤️ ~ Promo out now https://t.co/ln3DX1xtFg
Full song will be out on 13th December 🎵
A @MusicThaman Musical 🎹🥁
✍️ @ramjowrites
🎤 @shilparao11#GunturKaaram SUPER 🌟 @urstrulyMahesh…— Haarika & Hassine Creations (@haarikahassine) December 11, 2023
ఇక ఈసినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.మరో రెండు పాటలను చిత్రీకరిస్తే షూటింగ్అంతా కంప్లీట్ అయ్యినట్లే.ఈనెల మూడో వారంలో కల్లా బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేయనున్నారు.త్రివిక్రమ్ డైరెక్షన్ లో యాక్షన్ &ఫామ్యిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీ లీల,మీనాక్షి హీరోయిన్లు గా నటిస్తుండగా రమ్యకృష్ణ ,ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందిస్తన్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది.జనవరి12న ఈసినిమా విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























