ఈ ఏడాది మరికొద్ది రోజుల్లో పూర్తికావస్తుంది. ఇక ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, మీడియం బడ్జెట్ సినిమాలు, పలు జోనర్లలో సినిమాలు వచ్చాయి. ఎంతో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చి బోల్తా కొట్టిన సినిమాలు ఉన్నాయీ.. అలానే చిన్న సినిమాలు గా వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. అంతే కాదు పలు ఎంటర్ టైనింగ్ సినిమాలు కూడా వచ్చి అడియన్స్ ను అలరించాాయి. అలా వచ్చిన సినిమాల్లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, ఎక్స్ ట్రా అర్డినరీ మ్యాన్, మ్యాడ్, సామజవరగమన సినిమాలు చాలా కూల్ వచ్చి చాలా ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయి. మరి ఈసినిమాల్లో ఈ ఏడాది మీకు నచ్చిన బెస్ట్ ఎంటర్ టైనర్ సినిమా ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”110634″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Miss Shetty Mr Polishetty Public Talk | MSMP Movie Public Review | Naveen Polishetty | Anushka
08:10
Naveen Polishetty Honest Interview With Prema | Miss Shetty Mr Polishetty Movie | Telugu Filmnagar
01:08:06
Naveen Polishetty About Working With Anushka | Miss Shetty Mr Polishetty Q&A | Telugu FilmNagar
03:55
Agent Sai Srinivasa Athreya B2B Deleted Scenes | Naveen Polishetty | 2019 Latest Telugu Movies
10:16
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: