జాతిరత్నాలుతో ఫేమ్ తెచ్చుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈసినిమా తరువాత నవీన్ నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.ఇందులో అనుష్క హీరోయిన్.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.ఇక విడుదలకు రోజులు దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ ఫై ద్రుష్టి పెట్టింది చిత్ర బృందం.అందులో భాగంగా ఈసినిమా ట్రైలర్ ను ఈనెల 21న విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Get ready for the BLAST of ENTERTAINMENT!🤩🥳#MissShettyMrPolishetty trailer is set to bombard your screens on August 21st!
WW Grand release on September 7th! #MSMPonSep7th @MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar… pic.twitter.com/Yh3IKVmgsl
— UV Creations (@UV_Creations) August 19, 2023
మహేష్ బాబు పి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ గా నటించగా అనుష్క చెఫ్ పాత్రలో కనిపించనుంది. రధాన్ సంగీతం అందిస్తున్నాడు.యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.ఈసినిమాను సెప్టెంబర్ 7న తెలుగుతోపాటు కన్నడ, మలయాళ,తమిళ ,హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.మరి ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: