బెస్ట్ కల్ట్ మూవీ?

Which Recent Cult Blockbuster Impressed You The Most

ప్రేక్షకులు సినిమాలను చూసే విధానం మారిపోయినప్పటి నుండి ఏ సినిమా ఎప్పుడు ఎలా సక్సెస్ అవుతుందో చెప్పడం కష్టమయిపోయింది. ఒక్కోసారి ఎంతో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా కూడా వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అది రుజువైంది. రీసెంట్ రిలీజ్ అయిన బేబీ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుందో చూస్తున్నాం. బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొని షాకింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బేబి సినిమా విషయానికి వస్తే యూత్ పుల్ లవ్ స్టోరీ ఇది. ప్రజెంట్ జెనరేషన్ లో లవ్ ఎలా ఉంది అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చూపించారు. మరి ప్రేమకథలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. అయితే అది చూపించే విధంగా చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. ఇక ఇలానే ఇలాంటి ప్రేమకథల నేపథ్యంలోనే అసలు ఎలాంటి అంచనాలు లేకండా వచ్చి బ్లాక్ బస్టర్లను కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100 సినిమాలు ముందువరుసలో ఉంటాయి. అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. ఆర్ఎక్స్ 100 సినిమాతో కార్తికేయ ఇండస్ట్రీలో స్థానం దక్కించుకోని ప్రస్తుతం సినిమాలతో బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఆనంద్ దేవరకొండ ఇదే జోనర్ లో హిట్ ను అందుకున్నాడు.

మరి ఈ మూడు సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలపండి

[totalpoll id=”100951″]

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.