మీకు నచ్చిన మాసీ టీజర్?

Which Latest Massy Teaser Impressed You The Most

సమ్మర్ సీజన్ కూడా ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పటివరకూ పలు సినిమాలు రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక రిలీజ్ కు పలు సినిమాలు సిద్దంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ లైన్ లో ఉన్నాయి. వాటిలో అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ నటిస్తున్న భోళాశంకర్ ఇంకా భగవంత్ కేసరి సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో అలానే బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. ఇప్పుడు భోళా శంకర్, భగవంత్ కేసరి సినిమాలతో వచ్చేస్తున్నారు. మరవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న హ్యాట్రిక్ సినిమా బ్రో. ఈసినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వీటిలో ముందు రిలీజ్ అవుతున్న సినిమా బ్రో. జులై 28వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. భోళా శంకర్ సినిమా ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ అవుతుండగా.. భగవంత్ కేసరి సినిమాను దసరాకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఈసినిమాల నుండి ఇప్పటికే టీజర్లను రిలీజ్ చేశారు. టీజర్లకు అయితే మాములు రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. మరి ఈ మూడు ఎనర్జిటిక్ టీజర్లలో మీకు నచ్చిన టీజర్ ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

[totalpoll id=”100386″]

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.